ఏ మేత వేస్తే పలు బాగా వస్తాయి గెడ కి
మేత లోపం వల్ల పాల తగ్గుదల వస్తోంది. గేదెకు మంచి పాలు రావాలంటే పచ్చిమేతగా నాపియర్, బెర్సీమ్, లూసెర్న్ ఇవ్వండి. దానికి తోడు కాంసంట్రేట్ మేతను రోజుకు శరీర బరువు, పాల పరిమాణం బట్టి సమతుల్యంగా పెట్టండి. మిశ్రమంలో ఖనిజ మిశ్రమం రెండు శాతం, ఉప్పు ఒక శాతం ఉండాలి. నీరు ఎప్పుడూ శుభ్రంగా అందుబాటులో ఉంచండి. పాలు ఇంకా తగ్గితే లేదా పొట్ట ఉబ్బితే పశు వెట్ చూడండి.
Region: Wambay Colony BO, KRISHNA, ANDHRA PRADESH

